Back to Languages

Telugu - Chapter 103 - Al-Asr

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Asr 103:1

కాలం సాక్షిగా

Verse 2 — Surah Al-Asr 103:2

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు

Verse 3 — Surah Al-Asr 103:3

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప