Back to Languages

Telugu - Chapter 21 - Al-Anbiya

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 63 — Surah Al-Anbiya 21:63

(ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: "కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి