Back to Languages

Telugu - Chapter 28 - Al-Qasas

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 11 — Surah Al-Qasas 28:11

ఆమె, అతని (మూసా) సోదరితో అన్నది: "అతని వెంట వెళ్ళు." కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ, వారది గ్రహించలేక పోయారు