Back to Languages

Telugu - Chapter 28 - Al-Qasas

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 7 — Surah Al-Qasas 28:7

మేము మూసా తల్లి మనస్సులో ఇలా సూచించాము: "నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము