Back to Languages

Telugu - Chapter 34 - Saba

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 30 — Surah Saba 34:30

వారితో ఇలా అను: "మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది; మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనుకకూ చేయలేరు లేదా (ఒక్క ఘడియ) ముందుకునూ చేయలేరు