Back to Languages

Telugu - Chapter 34 - Saba

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 42 — Surah Saba 34:42

(అప్పుడు వారితో ఇట్లనబడుతుంది): "అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చుకోలేరు." మరియు మేము దుర్మార్గులతో: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకబాధను రుచి చూడండి!" అని పలుకుతాము