Back to Languages

Telugu - Chapter 34 - Saba

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 49 — Surah Saba 34:49

ఇలా అను: "సత్యం వచ్చేసింది! మరియు అసత్యం (మిథ్యం దేనినీ ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు)