Back to Languages

Telugu - Chapter 5 - Al-Maidah

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 24 — Surah Al-Maidah 5:24

వారన్నారు: "ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము