Back to Languages

Telugu - Chapter 51 - Adh-Dhariyat

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 29 — Surah Adh-Dhariyat 51:29

అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది