Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Telugu - Chapter 51 - Adh-Dhariyat
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 43 — Surah Adh-Dhariyat 51:43
మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: "కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము