Back to Languages

Telugu - Chapter 51 - Adh-Dhariyat

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 52 — Surah Adh-Dhariyat 51:52

ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: "ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు