Back to Languages

Telugu - Chapter 54 - Al-Qamar

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 2 — Surah Al-Qamar 54:2

అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు