Back to Languages

Telugu - Chapter 54 - Al-Qamar

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 37 — Surah Al-Qamar 54:37

మరియు వాస్తవానికి వారు అతని అతిథులను అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి