Back to Languages

Telugu - Chapter 61 - As-Saf

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah As-Saf 61:1

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలోనున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు