Back to Languages

Telugu - Chapter 94 - Ash-Sharh

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Ash-Sharh 94:1

(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా

Verse 2 — Surah Ash-Sharh 94:2

మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా

Verse 3 — Surah Ash-Sharh 94:3

ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో

Verse 4 — Surah Ash-Sharh 94:4

మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా

Verse 5 — Surah Ash-Sharh 94:5

నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది

Verse 6 — Surah Ash-Sharh 94:6

నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది

Verse 7 — Surah Ash-Sharh 94:7

కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో

Verse 8 — Surah Ash-Sharh 94:8

మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు