Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 113 - Al-Falaq
Translation by Muhammad Aziz Ur Rehman — Permalink
Verse 1 — Surah Al-Falaq 113:1
చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –
Verse 2 — Surah Al-Falaq 113:2
ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి
Verse 3 — Surah Al-Falaq 113:3
కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి
Verse 4 — Surah Al-Falaq 113:4
(మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి
Verse 5 — Surah Al-Falaq 113:5
అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను)