Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 113 - Al-Falaq
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Falaq 113:1
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను
Verse 2 — Surah Al-Falaq 113:2
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి
Verse 3 — Surah Al-Falaq 113:3
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో
Verse 4 — Surah Al-Falaq 113:4
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి
Verse 5 — Surah Al-Falaq 113:5
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో