Back to Languages

Telugu - Chapter 112 - Al-Ikhlas

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Ikhlas 112:1

ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు

Verse 2 — Surah Al-Ikhlas 112:2

అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు

Verse 3 — Surah Al-Ikhlas 112:3

ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు

Verse 4 — Surah Al-Ikhlas 112:4

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు