Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Telugu - Chapter 15 - Al-Hijr
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 2 — Surah Al-Hijr 15:2
సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు