Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Telugu - Chapter 15 - Al-Hijr
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 28 — Surah Al-Hijr 15:28
మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను