Back to Languages

Telugu - Chapter 15 - Al-Hijr

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 32 — Surah Al-Hijr 15:32

(అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు