Back to Languages

Telugu - Chapter 26 - Ash-Shuara

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 12 — Surah Ash-Shuara 26:12

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను