Back to Languages

Telugu - Chapter 26 - Ash-Shuara

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 15 — Surah Ash-Shuara 26:15

(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము