Back to Languages

Telugu - Chapter 26 - Ash-Shuara

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 30 — Surah Ash-Shuara 26:30

(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా