Back to Languages

Telugu - Chapter 26 - Ash-Shuara

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 34 — Surah Ash-Shuara 26:34

(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు