Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Telugu - Chapter 26 - Ash-Shuara
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 62 — Surah Ash-Shuara 26:62
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)