Back to Languages

Telugu - Chapter 26 - Ash-Shuara

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 63 — Surah Ash-Shuara 26:63

అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది