Back to Languages

Telugu - Chapter 15 - Al-Hijr

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 39 — Surah Al-Hijr 15:39

(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను